'వివేకా హత్య కేసులో లోతైన విచారణ జరగాలి'

'వివేకా హత్య కేసులో లోతైన విచారణ జరగాలి'

AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కుట్ర కోణం దాగి ఉందని వైఎస్ సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పష్టం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. లేదంటే అసలైన దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని అన్నారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తదపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.