కార్యకర్తలే పార్టీకి బలం: మంత్రి

కార్యకర్తలే పార్టీకి బలం: మంత్రి

SKLM: కార్యకర్తలే పార్టీ బలమని, వారి సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాళిలో మంత్రిని నూతన మండల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి.సత్య శ్రీనివాస్, జి.లక్ష్మణరావు, ఎం.శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.