అత్త మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని కోడలు
CTR: శ్రీకాళహస్తి పట్టణంలోని గురువారం సురేశ్ తల్లి రమాదేవి మృతి చెందారు. ఈ మేరకు భార్యతో మనస్పర్థలు ఉండడంతో, అతని తల్లి మృతదేహాన్ని ఇంటిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా భార్య అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నిస్సహాయ పరిస్థితిలో మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కోడలిని నచ్చజెప్పి, మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి పొందారు.