జిల్లాలో పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్

జిల్లాలో  పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్

KMM: చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడానికి సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషరేట్ పరిధిలో విసృత తనిఖీల వేగం పెంచారు. విజిబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్ర సాధ్యమని భావించి పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  సరిహద్దుల్లో అక్రమ రవాణాను, పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేందుకు వాహన తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.