పొన్నూరు CHC అభివృద్ధికి కూటమి నాయకుల శంకుస్థాపన

పొన్నూరు CHC అభివృద్ధికి కూటమి నాయకుల శంకుస్థాపన

GNTR: పొన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) అభివృద్ధికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కృషితో రూ.5.75 కోట్లతో అదనపు భవనానికి కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా అభివృద్ధి చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.