మిషన్ వాత్సల్య పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు కలెక్టర్ ప్రావీణ్య మిషన్ వాత్సల్య పధకం లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం కింద వచ్చిన దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐసీడీఎస్ పీడీ జయంతి, అవంతి పాల్గొన్నారు.