దారుణం.. బాలికపై అత్యాచారం
TG: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అటవీప్రాంతంలో బాలికపై ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఘాతుకానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.