లక్ష డప్పులు వేయి గొంతుకల పోస్టర్ ఆవిష్కరణ
MHBD: బయ్యారం మండలం MRPS మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తపేట, గంధంపల్లి, సింగారం గ్రామంలో ఈ రోజు లక్ష డప్పులు - వేల గొంతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా న్యాయ బద్దంగా మనకు రావాల్సిన సమాన వాటాను ఏబీసీడీ వర్గీకరణ చేసి రిజర్వేషన్‌లు ప్రకటించాలని కోరారు.