గ్లోబల్ సమ్మిట్‌లో ఈరోజు జరిగే చర్చలు!

గ్లోబల్ సమ్మిట్‌లో ఈరోజు జరిగే చర్చలు!

✦ సాంకేతిక రంగంలో సెమీకండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీపై
✦ విద్యారంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ సెంటర్ గా తీర్చిదిద్దే వ్యూహం
✦ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధిపై 
✦ అంతర్జాతీయ అవకాశాలు, నైపుణ్య మార్పిడి విధానాలపై
✦ రాష్ట్ర ఆరోగ్య రంగం అభివృద్ధిపై
✦ గిగ్ వర్కర్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్ ఉద్యోగాలపై