టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

ప్రకాశం: దర్శి నియోజకవర్గం బొట్లపాలెంకు చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొట్లపాలెంకు చెందిన కొర్రపాటి సుబ్బులు, ఏసేబు, ఏలూరు పేరయ్యతో పాటు పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.