మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

SKLM: సరుబుజ్జిలి M బాప్పడం కి చెందిన పి. శ్రీధర్(41)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు ఎస్సై బి. హైమావతి శుక్రవారం తెలిపారు. శ్రీధర్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో తనకు, తల్లికి సమాజంలో గౌరవం లభించడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.