త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి
TG: ప్రభుత్వంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. భూముల స్కాం అంటూ పసలేని ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థతి లేదని తెలిపారు.