VIDEO: 'సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలి'
ELR: సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట పలు హిందూ సంఘాలు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టాయి. ప్రకాష్ రాజ్‌పై చర్యలు తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మం, రామాయణంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.