VIDEO: టక్కు టమరాలు మానండి.. జిల్లా మంత్రి హెచ్చరిక
WGL: వర్ధన్నపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. టక్కు టమరాలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తే సహించబోమని హెచ్చరించారు. మూడు రంగుల జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. మాజీల మాటలు పగటి కలలేనని, అవి నమ్మొద్దని ప్రజలను కోరారు. పొంకనాలు పొంకవద్దని సూచించారు.