పుర బడ్జెట్ రూ.1.76 కోట్లకు ఆమోదం
WNP: పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ జింక సువర్ణ అధ్యక్షతన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం జరిగింది. రూ.1.76 కోట్ల బడ్జెట్ ను కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. 1.4.2026 నాటి అంచనా ప్రారంభ నిల్వ రూ.3.20 లక్షలు, ఈ ఏడాది సాధారణ బడ్జెట్ రూ.1.73 కోట్లు కలిపి రూ.1.76 కోట్లకు ఆమోదం తెలిపారు. 31.03.2027 నాటికి రూ.20 వేలు మిగులు అని పేర్కొన్నారు.