అదృశ్యమైన బాలికలను గుర్తించిన గ్రామస్తులు
అల్లూరి జిల్లాలోని ఇద్దరు బాలికలు అదృశ్యమైన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం 6వ తరగతి విద్యార్థిని వసంత, 5వ తరగతి విద్యార్థి తేజను గ్రామస్తులు ఇవాళ గుర్తించారు. కించూరు సమీపంలోని కొండ గుహ వద్ద గుర్తించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.