వ్యవసాయ శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

వ్యవసాయ శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

కృష్ణా: వ్యవసాయ శాఖ జెడి పద్మావతిపై జిల్లా కలెక్టర్ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీకోసం మందిరంలో జిల్లా అధికారుల రివ్యూ మీటింగ్‌లో వ్యవసాయ శాఖ జెడిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు కావలసినంత యూరియా సరఫరా అవుతున్నప్పటికీ అందుకు తగినట్లుగా రైతులకు అవగాహన కల్పించలేదని జెడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.