కల్కి రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగా

కల్కి రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగా

HYD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీ రిలీజ్ వేడుకలతో గ్రేటర్ HYD దద్దరిల్లుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఇసుకేస్తే రాలనంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ చేరుకొని ఈలలు వేస్తూ, డాన్సులు చేస్తూ తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. అనేక చోట్ల పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు.