నందిగామ రైతు బజారు నందు కూరగాయల ధరలివే..!

నందిగామ రైతు బజారు నందు కూరగాయల ధరలివే..!

NTR: నందిగామ రైతు బజారులో శనివారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాట రూ. 35, వంగ గులాబీ రూ. 20, వంగ గుండ్రం రూ.28, బెండ రూ.44, బజ్జి మిర్చి రూ.65, పచ్చిమిర్చి రూ.44, కాకర రూ.44, బీర రూ. 44, క్యారెట్ రూ.44, దొండ రూ.42 బంగాళదుంప రూ.30 గోరుచిక్కుల్లు రూ.48, చామదుంప రూ.27, దోస రూ.32, సొరకాయ రూ.20. అనేక కూరగాయల ధరలు ఇలా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.