VIDEO: రెచ్చిపోయిన ఆకతాయిలు

VIDEO: రెచ్చిపోయిన ఆకతాయిలు

TG: హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నిన్న రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారి ఫోన్లు లాక్కుంటూ హంగామా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిదంటే ఆకతాయిలు ఓ వ్యక్తి చేతిలో ఫోన్ లాక్కొనేందుకు యత్నించగా.. కింద పడి మొబైల్ పగిలిపోయింది. ఈ ఘటనను వెనుక నుంచి మరో వాహనదారుడు వీడియో తీశాడు.