VIDEO: ప్రభుత్వ ఉద్యోగుల పోటీల్లో రామ్ కుమార్ ప్రతిభ
MNCL: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదారాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల సంగీత, నృత్య, నాటక పోటీలలో మంచిర్యాల జిల్లా టీఎన్జీవో ఉపాధ్యక్షులు జాడి రామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద పాటల విభాగంలో ఆయన ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రం అందుకున్నారు.