'గంజాయి విక్రేతలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి'

'గంజాయి విక్రేతలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి'

KDP: విద్యార్థులు గంజాయికి బానిసలు కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని UTF రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా కార్యదర్శి మహేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలోని యుటిఎఫ్ భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పాఠశాలల వద్ద గంజాయి విక్రయాలను అరికట్టాలని, చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు.