కవితకు ఘన స్వాగతం పలికిన నాయకులు

కవితకు ఘన స్వాగతం పలికిన నాయకులు

RR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటన ముగించుకొని సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు.