VIDEO: ఘనంగా ప్రారంభమైన శివ నామ సప్తాహ

VIDEO: ఘనంగా ప్రారంభమైన శివ నామ సప్తాహ

NZB: కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గల అభయ బసవేశ్వర ఆలయంలో శనివారం శివనామ సప్తహ కార్యక్రమం ప్రారంభమైంది. ఈనెల 23 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భజన, కీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కాకడ హారతి, గాథ భజన, శివ్ పాట్ వంటి కార్యక్రమాలు ఉంటాయని, శివభక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.