నేడు తడ్కల్‌కు ఎంపీ, ఎమ్మెల్యే రాక

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి మంగళవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి వస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి 2025 చట్టంపై అవగాహన కార్యక్రమానికి పేర్కొన్నారు. కావున మండల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.