భోగి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

భోగి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

MHBD: భోగి పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌లోని తన స్వగృహంలో నాయకులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల జీవితాలలో వెలుగులు, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.