సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

NLG: దేవరకొండ మున్సిపాలిటీలోని 20వ వార్డులోని అవుసలి బజార్ లో రూ.1.35 కోట్లతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నరసింహా పాల్గొన్నారు.