VIDEO: వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

ELR: ఉంగుటూరు(M) నాచుగుంట వ్యవసాయ విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారిని మేళ తాళాలతో, హరిదాసు, కోలాటం బృందం ఆధ్వర్యంలో వేదిక వరకు ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకరించారు. ద్వారకాతిరుమల ఆలయ సూపరిండెంట్ హెగ్రీవా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.