ఈనెల 17న ఛలో ఢిల్లీ

ఈనెల 17న ఛలో ఢిల్లీ

MDK: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడికి నిరసనగా ఈ నెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, MSP రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగలు పేర్కొన్నారు. మెదక్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.