హరికిషన్ రెడ్డిని సన్మానించిన పుర ప్రముఖులు

హరికిషన్ రెడ్డిని సన్మానించిన పుర ప్రముఖులు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా లయన్స్ క్లబ్ రెండవ ఉప గవర్నర్‌గా పుట్ట హరికిషన్ రెడ్డి నేడు ఎన్నికయ్యారు. స్టేషన్ ఘనపూర్‌కు చెందిన ప్రముఖులు హరికిషన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డా. అంబటి జైహింద్ రాజు, స్టేషన్ ఘనపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జీడి రమేష్ కుమార్, గట్టు ఎల్లయ్యలు పాల్గొన్నారు.