అక్రమ మట్టి తరలింపు... టిప్పర్, హిటాచి సీజ్

అక్రమ మట్టి తరలింపు... టిప్పర్, హిటాచి సీజ్

NLG: చిట్యాల మండలం నేరడలోని 392 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తరలింపును రెవెన్యూ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో ఒక టిప్పర్, రెండు హిటాచీలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. గత 10 రోజులుగా ఈ దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణ చేపడతామని తహసీల్దార్ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.