ఘనంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

MDK: మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు మనోహరాబాద్ కాళ్లకల్ వరకు ఫ్లెక్సీలు కాంగ్రెస్ జెండాలతో ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు జెండాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.