నర్సిరెడ్డి మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే
SRPT: మునగాల మండలం కృష్ణానగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్సిరెడ్డి అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాగిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.