అసెంబ్లీ అదనపు భవనాన్ని పరిశీలించిన మంత్రి

అసెంబ్లీ అదనపు భవనాన్ని పరిశీలించిన మంత్రి

GNTR: తుళ్లూరు మండలం వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణ నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని మంత్రి నారాయణ బుధవారం పరిశీలించారు. 1224 చ.మీటర్ల విస్తీర్ణంలో G+1 భవనం నిర్మాణం జరుగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్ కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.