పొదలకూరులో రేపు ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటన

పొదలకూరులో రేపు ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటన

NLR: పొదలకూరు మండలం ఎమ్మెల్యే సోమిరెడ్డి పర్యటించనున్నారు. MPDO కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 4:00 గంటలకు పంచాయతీలకు కేటాయించిన చెత్త సేకరణ రిక్షాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని ఆయన కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.