VIDEO: వరద నీటిలోకి దూసుకుపోయిన కారు

NTR: జగ్గయ్యపేట నుంచి షేర్ మహమ్మద్ పేట వెళ్లే అడ్డదారి మార్గంలో వాగు వద్ద వరద ప్రవాహంలో ఓ కారు చిక్కుకు పోయింది. స్థానిక ప్రజలు గమనించి సురక్షితంగా కారును బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. షేర్ మహమ్మద్ పేట వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో, కారు వెలుతురులో మీరు సరిగ్గా కనిపించకపోవడంతో నీళ్లలోకి కారు దూసుకుపోయిందని తెలిపారు.