నకిలీ IAS ఆఫీసర్ అరెస్ట్

నకిలీ IAS ఆఫీసర్ అరెస్ట్

KRNL: IAS అధికారినని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న నందికొట్కూరు వాసి శశికాంతుని హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతను కర్నూలులోని సంతోశ్‌నగర్‌లో నివాసమున్న సమయంలో సీజ్ అయిన ఓ మహిళ ల్యాబ్‌ను తెరిపిస్తానని రూ. 13 లక్షలు తీసుకుని పరారయ్యాడు. సైరన్ కార్లు, వాకీ—టాకీలు, బాడీగార్డులతో అసలైన అధికారిక వాతావరణం సృష్టించిన ఆయన అరెస్టయ్యారు.