మిగిలిన సూపర్ సిక్స్ హామీలు మాటేమిటి..?

మిగిలిన సూపర్ సిక్స్ హామీలు మాటేమిటి..?

KDP: రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయిన సూపర్ సిక్స్‌లో మిగిలిన హామీలు పూర్తిగా అమలు చేయకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలోని నిరుద్యోగ భృతి, మైనారిటీలకు 50 ఏళ్లకు సామాజిక పింఛన్ తదితర హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.