విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ్‌లకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలి: DYFI

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ్‌లకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలి: DYFI

KDP: జమ్మలమడుగు పట్టణంలోని ప్రమాదకర విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ్‌ల వద్ద అధికారులు రక్షణ కంచె ఏర్పాటు చేయాలని DYFI పట్టణ ఉపాధ్యక్షులు సుబహాన్ తెలిపారు. సోమవారం DYFI ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయలో కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ కంచె లేకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు.