స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇంఛార్జ్‌గా మదన్‌మోహన్
కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా మదన్‌మోహన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. DROగా విధులు నిర్వహిస్తున్న మదన్‌మోహన్‌కు అదనపు బాధ్యతలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను మదన్‌మోహన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.