పేకాట శిబిరంపై మెరుపు దాడులు.. ఏడుగురు అరెస్ట్
CTR: పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామ సమీపంలో సుశీల్ కళ్యాణ మండపం వద్ద పేకాట శిబిరంపై ఎస్సై ఆన్సర్ భాష, పోలీస్ సిబ్బంది. పేకాట స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 10 వేల 500 రూపాయల నగదు. నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.