సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

అన్నమయ్య: మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాష శుక్రవారం తెలిపారు. మదనపల్లి మండలం పొన్నేటిపాలెం పంచాయతీ పరిధి చిప్పిలి గ్రామంలో ఇంద్రినీవా కాలువ నుంచి బండపైన్ కాలనీ వరకు రూ. 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.