'విద్యార్థులు పరీక్షలు అంటే భయం వీడి చదవాలి'

'విద్యార్థులు పరీక్షలు అంటే భయం వీడి చదవాలి'

HNK: విద్యార్థులు పరీక్షలు అనగానే టెన్షన్ పడకుండా నిదానంగా చదువుకుని, ఏకాగ్రతతో రాయడం నేర్చుకోవాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రహసిత్ అన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుల్లా ఉన్నత పాఠశాలలో ఇవాళ విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నిర్మల, డాక్టర్ పుష్పలీల పాల్గొన్నారు.