విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కొరముట్ల

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కొరముట్ల

కడప: పుల్లంపేట మండలం గోళ్లవారి పల్లి గ్రామం నందు శనివారం జరిగిన శ్రీశ్రీశ్రీ సీతారాముల విగ్రహ చర ప్రతిష్ట కార్యక్రమంలో శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు కొల్లం గంగిరెడ్డి, జడ్పీటీసీ గీతా రామనాథం, శంకర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, సుబ్బా రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, చంగల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.