CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

ELR: పేదల మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందని గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆదివారం చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్జి పెట్టుకున్న నలుగురు కుటుంబాలకు ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులుతో కలిసి సుమారు, రూ:2 లక్షల చెక్కులను బాధిత కుటుంభాలకు అందజేశారు.