'దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి'

'దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి'

WNP: భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ కీమ్య నాయక్ ఆదేశించారు.పెబ్బేర్, శ్రీ రంగాపూర్ తహసీల్దార్ కార్యాలయాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. ఉద్యోగులందరూ తమయపాలన పాటిస్తూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలని ఆయన ఉద్యోగులకు సూచించారు.