ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జనహిత పాదయాత్రకు డుమ్మా కొట్టిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు
➢ హీరాగోల్డ్ CEO నౌహీరా‌షేక్‌ను అరెస్ట్ చేసిన నర్సంపేట పోలీసులు 
➢ నియోజకవర్గంలోని 60వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA నాయిని
➢ MHBD కలెక్టర్‌పై కేసు నమోదు చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్
➢ ముత్యాల‌ధార అడవిలో తప్పిపోయిన యువకుడి ఆచూకీ లభ్యం