VIDEO: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
SRD: బస్సు అదుపుతప్పి డివైడర్‌పై విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన ముత్తంగా వద్ద చోటుచేసుకుంది. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్‌కి వెళ్తున్న బస్సు ముందున్న కార్లను తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. బస్సులో సుమారు 20మంది వరకు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.