VIDEO: 'గొర్రెల యజమానులకు ప్రభుత్వం ఆదుకుంటుంది'
SKLM: కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి చెందిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆముదాలవలస నియోజకవర్గం MLA కూన రవికుమార్ అన్నారు. గొర్రెలు జీవనాధారంగా బ్రతుకుతున్న పొందూరు మండలం కొంచాడా గ్రామం ఆదివారంవెళ్లి యజమానులకు ధైర్యాన్ని చెప్పారు. గొర్రెలను పెంచుకుంటూ వాటిపైనే మా కుటుంబాలు బ్రతుకుతున్నాయని బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు. నష్టపరహారం అందిస్తాన్నారు.