పించన్ కోసం దివ్యాంగుడి కన్నీరు

పించన్ కోసం దివ్యాంగుడి కన్నీరు

NLG: జిల్లా చింతపలపల్లి మండలానికి చెందిన వింజమూరు గ్రామ నివాసి పోలే రవి కుమార్ చిన్నతనం నుంచి నడవలేని దివ్యాంగుడు. ఆసరా పింఛన్ కోసం ఎన్నోసార్లు అధికారుల్ని సంప్రదించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. ముందు రూ.500 పెన్షన్ వచ్చేదని, కానీ BRS హయాంలో రద్దయిందని అంటున్నాడు. హాస్టల్లో ఉంటున్న తనకు పింఛన్ మళ్లీ ఇవ్వాలని సీఎంని అడుగుతున్నాడు.